శ్రీకర శృంగార రాయ – Srikara Srungara

============================================ Telugu: ============================================ శ్రీకర శృంగార రాయ, శ్రీనివాస శుభకర, నీకర , కమలాల కాంతి మాకు జూపర. ||శ్రీకర|| 1. చరాచర సృష్టికర, చింతలన్ని బాపర, నీదు చరణ సేవ జేయ చేరువందు నుంచర. ఆర్తపోష అభయకర, శుభములన్ని నీయర,…

1,771 total views, 1 views today

Read more